కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Shankaraiah Boddu చెప్పారు...
కంటికి రెప్పచందమున కాచుచు బిడ్డను నిద్ర బుచ్చగా
తుంటరి బాలచేష్టలను తొల్లిగ జూచుచు సంబరమ్ముతో
వంటను విస్మరించినది బాలుని చూపులు మత్తుగొల్పగన్!
అల్లారు ముద్దు సూనుని
నుల్లాసముతోడ ప్రేమనూయలలూపన్
కల్లాకపటం బెరుగని
తల్లీ నీ సేవ చేత ధన్యుండయ్యెన్.

No comments:
Post a Comment