Monday, July 10, 2017

77 --- సమస్యాపూరణం - 732 (వికలాంగుఁడు రథము నడిపె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :



అకటా! ఒక వస్త్రముతో
నొక సేనయు లేని గాంధి యొందెను జయమున్
సుకవీ! అదియెట్లన్నన్
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్

2 comments:

  1. Dear Sir:

    My name is G. Prabhakara Sastry. I was much junior to you at Waltair. You had also taken a course for our batch on Dielectrics in 1963.


    I left for IIT Kharagpur from where I retired as a Professor in 2005. Since then I have been in Hyderabad.

    Best regards

    ReplyDelete
  2. శాస్త్రి గారూ

    నేను మీకు గుర్తున్నందుకు చాలా థాంక్స్. నేను అమెరికా వచ్చి 50 ఏళ్ళు అయినది. రిటైర్ అయ్యాను. ఏదో కాలం గడపాలి కదా అని neuro సైన్స్ పుస్తకాలు చదువుతున్నాను. నేను చదివింది అందరికీ తెలియాలని బ్లాగ్ లో వ్రాస్తూ ఉంటాను.
    మీ పద్యాలు చూస్తున్నాను. ఎప్పుడైనా వీలయితే ఒక ఉత్తరం ముక్క వ్రాయండి.

    ReplyDelete