శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు
Friday, June 20, 2014
014 - సమస్యా పూరణం - 1450 (కాకి కాకి కాక)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కాకి కాకి కాక కేకి యగునె?
కంది శంకరయ్య గారి
శంకరాభరణం
లో నాకు నచ్చిన పద్యాలు:
కంది శంకరయ్య
చెప్పారు...
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
విషపు పాముఁ దెచ్చి ప్రేమతోఁ బెంచిన
కాటు వేసి తుదకు చేటు దెచ్చు
వక్రబుద్ధివాఁడు పావనుం డగునెట్లు
కాకి కాకి కాక కేకి యగునె.
జూన్ 20, 2014 11:12 AM
కేకి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం.
వి.
న్.
పుం.
మయూరము, నెమలి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment